భువనేశ్వరి ఇల్లు ఆక్రమణ | actress Bhuvaneswari House Occupation | Sakshi
Sakshi News home page

భువనేశ్వరి ఇల్లు ఆక్రమణ

Apr 20 2015 1:57 AM | Updated on Apr 3 2019 9:05 PM

భువనేశ్వరి ఇల్లు ఆక్రమణ - Sakshi

భువనేశ్వరి ఇల్లు ఆక్రమణ

తన ఇంటిని ఆక్రమించారంటూ నటి భువనేశ్వరి ఫిర్యాదు చేశారు. భువనేశ్వరి స్థానిక సాలిగ్రామంలో ఉన్నారు.

 తన ఇంటిని ఆక్రమించారంటూ నటి భువనేశ్వరి ఫిర్యాదు చేశారు. భువనేశ్వరి స్థానిక సాలిగ్రామంలో ఉన్నారు. ఈమె కోవై జిల్లా అన్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో ఏముందంటే... తనకు అన్నూర్ గ్రామంలో ఇల్లు, థియేటర్ ఉన్నాయన్నారు. వీటిని 2012లో అన్నూరుకు చెందిన వ్యాపారవేత్త సుబ్రమణియన్‌కు విక్రయించాలని నిర్ణయించుకున్నానన్నారు. అయితే సుబ్రమణియన్ నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేసి తన ఇల్లు, థియేటర్‌లను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఆయనపై చర్యలు తీసుకుని తన ఇంటిని, థియేటర్‌ను తనకు అప్పగించాలని పేర్కొన్నారు. ఈ మేరకు సుబ్రమణియన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement