నటుడు, డ్యాన్స్ మాస్టర్, డెరైక్టర్ రాఘవ లారెన్స్ సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న లారెన్స్
Dec 19 2016 12:42 PM | Updated on Aug 17 2018 2:34 PM
తిరుమల: నటుడు, డ్యాన్స్ మాస్టర్, డెరైక్టర్ రాఘవ లారెన్స్ సోమవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయన ఉదయం వీఐపీ ఆరంభ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చున్నారు. ఆయన వచ్చారన్న సమాచారం తెలుసుకున్న అభిమానులు లారెన్స్ చూసేందుకు ఆలయం వెలుపల గుమిగూడారు. దీంతో స్వల్పంగా తోపులాట జరిగింది. పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
Advertisement
Advertisement