ఓ కప్పు... పదిలక్షల ఉద్యోగాలను సృష్టించింది!
పుట్ బాల్ ప్రపంచకప్ పోటీలు బ్రెజిల్ లో పదిలక్షల ఉద్యోగాలను సృష్టించింది. ఫిఫా వరల్డ్ కప్ కారణంగా బ్రెజిల్ లో 12 నగరాల్లో పది లక్షల నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించాయి.
Jun 21 2014 2:29 PM | Updated on Oct 22 2018 5:58 PM