క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్ | Vishnu Vardhan in quarters | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో విష్ణువర్ధన్

Nov 8 2016 12:19 AM | Updated on Sep 4 2017 7:28 PM

ఆసియా టెన్నిస్ టూర్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు.

కోల్‌కతా: ఆసియా టెన్నిస్ టూర్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. అలోక్ గోయల్‌తో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో విష్ణు 6-2, 6-1తో గెలిచాడు. భారత్‌కే చెందిన రంజిత్ విరాళీ మురుగేశన్, పరీక్షిత్ సొమాని, రోహిత్ రామ్‌పురియా, జగ్‌మీత్ సింగ్, నితిన్ కుమార్, సౌరవ్ సుకుల్ కూడా క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. 

Advertisement
 
Advertisement
Advertisement