భారత కోచ్ రేసులోకి వెటోరీ | Virat Kohli wants Daniel Vettori as next India coach | Sakshi
Sakshi News home page

భారత కోచ్ రేసులోకి వెటోరీ

May 10 2016 1:27 AM | Updated on Sep 3 2017 11:45 PM

భారత కోచ్ రేసులోకి వెటోరీ

భారత కోచ్ రేసులోకి వెటోరీ

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియల్ వెటోరీ భారత జాతీయ క్రికెట్ జట్టు కోచ్ రేసులోకి వచ్చాడు.

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ డానియల్ వెటోరీ భారత జాతీయ క్రికెట్ జట్టు కోచ్ రేసులోకి వచ్చాడు. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుకు 2014 సీజన్ నుంచి కోచ్‌గా వ్యవహరిస్తున్న వెటోరీ పేరును ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రతిపాదించినట్లు సమాచారం. భారత టెస్టు జట్టు    కెప్టెన్‌గా విరాట్ తన అభిప్రాయాన్ని బీసీసీఐకి తెలియజేశాడు. అయితే బోర్డు   ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement