ఒక్క క్లిక్‌తో క్రీడా వార్తలు | Today Sports News 30-07-2019 Sindu Quit From Thailand Open | Sakshi
Sakshi News home page

నేటి క్రీడాంశాలు

Jul 30 2019 2:45 PM | Updated on Jul 30 2019 3:52 PM

Today Sports News 30-07-2019 Sindu Quit From Thailand Open - Sakshi

 పీవీ సింధు చివరి నిమిషంలో థాయ్‌లాండ్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌ నుంచి వైదొలిగింది. జట్టులో విభేదాలు అంటూ చేస్తున్న ప్రచారమంతా నాన్సెన్స్‌ అని టీమిండియా హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కొట్టిపారేశాడు.ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పిన భారత క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌.. గ్లోబల్‌ టీ20 కెనడా లీగ్‌లో దూకుడు కొనసాగిస్తున్నాడు.ఇలాంటి మరిన్ని క్రీడా వార్తల మీ కోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement