హంపికి మూడో విజయం | Third victory of Koneru Humpy | Sakshi
Sakshi News home page

హంపికి మూడో విజయం

Jul 6 2016 12:58 AM | Updated on Sep 4 2017 4:11 AM

ఫిడే ఉమెన్స్ గ్రాండ్‌ప్రి చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టన్ కోనేరు హంపి వరుసగా మూడు విజయాలతో...

చెంగ్డూ: ఫిడే ఉమెన్స్ గ్రాండ్‌ప్రి చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టన్ కోనేరు హంపి వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానానికి చేరింది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్‌లో తను టాన్ జోంగ్యి (చైనా)పై నెగ్గింది. మరోవైపు ద్రోణవల్లి హారిక 31 ఎత్తుల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారిణి మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో గేమ్‌ను డ్రాగా ముగించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement