breaking news
Fide Womens Grand Prix Chess championship
-
భారత మహిళా చెస్‌లో ‘దివ్య’ చరితం (ఫొటోలు)
-
ఫిడే ఉమెన్స్ గ్రాండ్ ప్రి 2025 విజేతగా కోనేరు హంపి
-
హంపికి మూడో విజయం
చెంగ్డూ: ఫిడే ఉమెన్స్ గ్రాండ్‌ప్రి చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్మాస్టన్ కోనేరు హంపి వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానానికి చేరింది. మంగళవారం జరిగిన నాలుగో రౌండ్లో తను టాన్ జోంగ్యి (చైనా)పై నెగ్గింది. మరోవైపు ద్రోణవల్లి హారిక 31 ఎత్తుల్లో ప్రపంచ ఆరో ర్యాంక్ క్రీడాకారిణి మరియా ముజిచుక్ (ఉక్రెయిన్)తో గేమ్‌ను డ్రాగా ముగించింది.