అంతర్జాతీయ కరాటే పోటీలకు సలోమీ | Telangana Karate Player Salomi to International Competitions | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ కరాటే పోటీలకు సలోమీ

Jul 6 2019 2:03 PM | Updated on Jul 6 2019 2:03 PM

Telangana Karate Player Salomi to International Competitions - Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర కరాటే క్రీడాకారిణి కురునెల్లి సలోమీ బ్యాంకాక్‌ వేదికగా ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే అంతర్జాతీయ స్థాయి పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. సలోమీ సెయిం ట్‌ థెరిస్సా స్కూల్‌లో ఆరో తరగతి చదువుతోంది. డ్రాగన్‌ పిష్టు కరాటే మాస్టర్‌ సత్య శంకర్‌ దగ్గర సలోమీ ఐదేళ్లుగా శిక్షణ పొందుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement