సైనా, కశ్యప్ ర్యాంకులు మెరుగు | Srikanth, Kashyap, Saina rise in world rankings | Sakshi
Sakshi News home page

సైనా, కశ్యప్ ర్యాంకులు మెరుగు

Oct 23 2014 5:02 PM | Updated on Sep 2 2017 3:18 PM

భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ర్యాంకులు మెరుగుపడ్డాయి.

కౌలాలంపూర్: భారత షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్, శ్రీకాంత్ ర్యాంకులు మెరుగుపడ్డాయి. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య విడుదల చేసిన తాజా జాబితాలో సైనా ఓ స్థానం సంపాదించి ఆరో ర్యాంక్ సొంతం చేసుకుంది.

ఇక కశ్యప్, శ్రీకాంత్ ఏడేసి స్థానాలు మెరుగుపరచుకుని వరసగా 21, 16 ర్యాంక్లు కైవసం చేసుకున్నారు. వర్ధమాన షట్లర్ పీవీ సింధు పదో ర్యాంక్ను నిలబెట్టుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement