త్వరలో డివిలియర్స్ ఆటో బయోగ్రఫీ | Soon de Villiers Auto Biography | Sakshi
Sakshi News home page

త్వరలో డివిలియర్స్ ఆటో బయోగ్రఫీ

Sep 1 2016 12:09 AM | Updated on Sep 4 2017 11:44 AM

త్వరలో డివిలియర్స్ ఆటో బయోగ్రఫీ

త్వరలో డివిలియర్స్ ఆటో బయోగ్రఫీ

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జీవిత చరిత్ర త్వరలో పుస్తక రూపంలో రానుంది.

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ జీవిత చరిత్ర త్వరలో పుస్తక రూపంలో రానుంది. చిన్నప్పుడు టెన్నిస్, రగ్బీ, హాకీ ఇలా అనేక క్రీడలు ఆడినా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్న డివిలియర్స్‌కు సంబంధించి ప్రపంచానికి తెలియని అనేక ఆసక్తికర విషయాలతో ఈ పుస్తకం సిద్ధం అవుతోంది. ‘ద స్టోరీ ఆఫ్ ఎ మోడ్రన్ స్పోర్టింగ్ ఫినామినా’ పేరుతో  అక్టోబరులో ఇది మార్కెట్లోకి రానుంది. 

 

 

Advertisement
 
Advertisement
Advertisement