తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లా? | Some color discrimination controversy in social media on Abhinav Mukund | Sakshi
Sakshi News home page

తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లా?

Aug 11 2017 3:04 AM | Updated on Oct 22 2018 6:05 PM

తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లా? - Sakshi

తెల్లగా ఉంటేనే అందంగా ఉన్నట్లా?

భారత క్రికెటర్‌ అభినవ్‌ ముకుంద్‌పై సోషల్‌ మీడియాలో కొంత మంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదం రేపింది.

భారత క్రికెటర్‌ అభినవ్‌ ముకుంద్‌పై సోషల్‌ మీడియాలో కొంత మంది వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేయడం వివాదం రేపింది. దీనిపై స్పందిస్తూ ముకుంద్‌... తన నలుపు రంగు కారణంగా బాధితుడిగా మారడం  ఇది మొదటిసారి కాదని, కెరీర్‌ ఆసాంతం తనకు అలాంటి అనుభవం ఎదురైందని చెప్పాడు. ఈ విషయంలో ప్రజల ఆలోచన తీరు మారాలన్న ముకుంద్‌... అందం అంటే తెలుపు రంగులోనే లేదని అన్నాడు. భారత కెప్టెన్‌ కోహ్లి సహా పలువురు ప్రముఖులు ఈ విషయంలో ముకుంద్‌కు తమ మద్దతు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement