యువ క్రీడాకారులకు సింధు స్ఫూర్తి | Sindhu inspire young athletes : Ys Jagan | Sakshi
Sakshi News home page

యువ క్రీడాకారులకు సింధు స్ఫూర్తి

Aug 23 2016 2:30 AM | Updated on Jul 25 2018 4:09 PM

యువ క్రీడాకారులకు సింధు స్ఫూర్తి - Sakshi

యువ క్రీడాకారులకు సింధు స్ఫూర్తి

దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్ రత్నకు ఎంపికైన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధును...

వైఎస్ జగన్ అభినందన
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్ రత్నకు ఎంపికైన బ్యాడ్మింటన్ స్టార్ పి.వి. సింధును వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఖేల్ రత్న అవార్డుకు సింధు అర్హురాలని, భవిష్యత్‌లో తను యువ క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని సాక్షి మలిక్, దీపా కర్మాకర్, జీతూ రాయ్‌లకు కూడా ఖేల్త్న్ర ఇవ్వనుండడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ద్రోణాచార్య, అర్జున, ధ్యాన్‌చంద్ అవార్డులకు ఎంపికైన వారిని కూడా ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement