శిఖర్ ధావన్ విఫలం | Sikhar Dhawan Out at 9 Runs | Sakshi
Sakshi News home page

శిఖర్ ధావన్ విఫలం

Jan 12 2016 9:46 AM | Updated on Sep 3 2017 3:33 PM

శిఖర్ ధావన్ విఫలం

శిఖర్ ధావన్ విఫలం

ఆస్ట్రేలియాతో మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది.

పెర్త్: ఆస్ట్రేలియాతో మంగళవారమిక్కడ జరుగుతున్న తొలి వన్డేలో ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. ఓపెనర్ శిఖర్ ధావన్(9) హాజల్ వుడ్ బౌలింగ్ లో మార్ష్ కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

టీమిండియా 14 ఓవర్లలో 74/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ 38, విరాట్ కోహ్లి 21 పరుగులతో ఆడుతున్నారు. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement