ఢిల్లీకి పుణే షాక్ | Shock Pune to Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి పుణే షాక్

Nov 18 2016 11:48 PM | Updated on Sep 4 2017 8:27 PM

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న ఢిల్లీ డైనమోస్ జట్టుకు శుక్రవారం ఊహించని పరాజయం

పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో అగ్రస్థానంలో కొనసాగుతోన్న ఢిల్లీ డైనమోస్ జట్టుకు శుక్రవారం ఊహించని పరాజయం ఎదురైంది. పుణే ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్ 3-4 గోల్స్ తేడాతో ఓడిపోరుుంది.

ఈ లీగ్‌లో ఢిల్లీకిది కేవలం రెండో ఓటమి కావడం గమనార్హం. పుణే తరఫున అనిబల్ రోడ్రిగెజ్ రెండు గోల్స్ చేయగా.. సిస్‌సోకో, లెన్నీ రోడ్రిగెజ్ ఒక్కో గోల్ సాధించారు. ఢిల్లీ జట్టుకు కీన్ లూరుుస్, ఎంజువాలా ఒక్కో గోల్ చేశారు. పుణే ప్లేయర్ ఎడువార్డో పెరీరా సెల్ఫ్ గోల్‌తో ఢిల్లీ ఖాతాలో మూడో గోల్ చేరింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement