ముస్సోరీకి సచిన్ | Sachin Tendulkar arrives in Mussoorie after retirement | Sakshi
Sakshi News home page

ముస్సోరీకి సచిన్

Nov 21 2013 1:08 AM | Updated on Sep 2 2017 12:48 AM

ముస్సోరీకి సచిన్

ముస్సోరీకి సచిన్

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విశ్రాంతి కోసం ముస్సోరీ చేరాడు. డెహ్రడూన్‌కు 20కి.మీ. దూరంలో ఉన్న ముస్సోరీ భారత్‌లో సచిన్‌కు బాగా ఇష్టమైన హాలిడే స్పాట్.

డెహ్రడూన్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ విశ్రాంతి కోసం ముస్సోరీ చేరాడు. డెహ్రడూన్‌కు 20కి.మీ. దూరంలో ఉన్న ముస్సోరీ భారత్‌లో సచిన్‌కు బాగా ఇష్టమైన హాలిడే స్పాట్. ముంబై నుంచి చార్టెడ్ విమానంలో భార్య అంజలితో కలిసి సచిన్ వచ్చాడు.
 
 తన స్నేహితుడు, వ్యాపార భాగస్వామి సంజయ్ నారంగ్‌కు చెందిన హోటల్(గెస్ట్‌హౌస్)లో బస చేశాడు. గత ఏడాది వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా సచిన్ కొన్నిరోజులు ఇక్కడే ఉన్నాడు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement