తిరుమలలో సచిన్‌ | Sachin in Thirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో సచిన్‌

Jul 20 2017 12:02 AM | Updated on Sep 5 2017 4:24 PM

తిరుమలలో సచిన్‌

తిరుమలలో సచిన్‌

భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.

తిరుపతి అర్బన్‌: భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.  గురువారం వేకువజామున స్వామివారిని దర్శించుకోనున్నారు. సచిన్‌తో పాటు పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, హైదరాబాద్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌ కూడా తిరుమలకు చేరుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement