పాక్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ ఇర్ఫాన్‌పై ఏడాది నిషేధం | Pakistan ban fast bowler Mohammad Irfan for one year | Sakshi
Sakshi News home page

పాక్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ ఇర్ఫాన్‌పై ఏడాది నిషేధం

Mar 30 2017 12:59 AM | Updated on Sep 5 2017 7:25 AM

పాక్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ ఇర్ఫాన్‌పై ఏడాది నిషేధం

పాక్‌ క్రికెటర్‌ మొహమ్మద్‌ ఇర్ఫాన్‌పై ఏడాది నిషేధం

పాకిస్తాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ ఇర్ఫాన్‌పై పీసీబీ ఏడాది పాటు నిషేధం, రూ.65 వేల జరిమానా విధించింది.

పాకిస్తాన్‌ పేసర్‌ మొహమ్మద్‌ ఇర్ఫాన్‌పై పీసీబీ ఏడాది పాటు నిషేధం, రూ.65 వేల జరిమానా విధించింది. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌
(పీఎస్‌ఎల్‌)లో స్పాట్‌ ఫిక్సింగ్‌ చేయమని బుకీలు అతన్ని సంప్రదించగా... ఆ విషయాన్ని బోర్డుకు చెప్పలేదు. పీసీబీ నియమావళి ప్రకారం ఇలాంటి వాటిపై వెంటనే ఫిర్యాదు చేయకపోతే చర్య తీసుకునేందుకు ఆస్కారముంటుంది. అయితే అతను మాత్రం ఎలాంటి ఫిక్సింగ్‌కు పాల్పడలేదని పీసీబీ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement