నిఖత్ జరీన్‌కు స్వర్ణం | nikhat zareen won gold medal | Sakshi
Sakshi News home page

నిఖత్ జరీన్‌కు స్వర్ణం

Aug 8 2016 12:01 PM | Updated on Sep 4 2017 8:25 AM

చెన్నైలో జరిగిన ఆలిండియా మెట్రో కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది.

సాక్షి, హైదరాబాద్: చెన్నైలో జరిగిన ఆలిండియా మెట్రో కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె కేరళకు చెందిన అల్ఫాన్సా మరియా థామస్‌ను కంగుతినిపించింది.

 

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement