చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు | New Zealand end Day 1 at 329/4 vs India | Sakshi
Sakshi News home page

చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు

Feb 6 2014 11:41 AM | Updated on Sep 2 2017 3:24 AM

చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు

చెలరేగిన న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్లు

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్ట్మ్యాచ్ కొనసాగుతోంది. 87 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ 4 వికెట్లు కోల్పోయి 329 పరుగులు చేసింది.

ఆక్లాండ్‌ టెస్ట్‌లో న్యూజిలాండ్‌ అదరగొట్టింది. ఆరంభంలో ఇండియా బౌలర్లు చెలరేగినా... ఆ తర్వాత న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మెన్‌ చెలరేగారు. స్కిప్పర్‌ బ్రెండన్‌ మెక్కులమ్‌, కేన్‌ విలియమ్స్‌ లిద్దరు సెంచరీలు చేసి కివీస్‌ ఇన్నింగ్స్‌ను స్థిర పరచడమే కాకుండా భారీ స్కోరు దిశగా నడిపించారు. మెక్కులమ్‌ తన కెరీర్‌లో ఎనిమిదో సెంచరీ చేయగా, విలియమ్స్‌ ఐదో సెంచరీ చేశాడు. విలియమ్స్‌ ఔటయ్యాక వచ్చిన అండరన్సన్‌ కూడా స్థిరంగా ఆడటంతో న్యూజిలాండ్‌ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 329 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement