నా పాత్ర ఏమీ మారలేదు! | My role has changed nothing! | Sakshi
Sakshi News home page

నా పాత్ర ఏమీ మారలేదు!

Jun 8 2015 2:03 AM | Updated on Sep 3 2017 3:23 AM

భారత జట్టు సభ్యుడిగా మ్యాచ్‌లు గెలిపించడమే లక్ష్యంగా ఆడతానని, కుంబ్లేలాంటి దిగ్గజాలతో కలిసి ఆడినప్పుడు, ఇప్పుడు సీనియర్‌గా...

భారత జట్టు సభ్యుడిగా మ్యాచ్‌లు గెలిపించడమే లక్ష్యంగా ఆడతానని, కుంబ్లేలాంటి దిగ్గజాలతో కలిసి ఆడినప్పుడు, ఇప్పుడు సీనియర్‌గా కూడా జట్టులో తన పాత్ర ఏమీ మారలేదని స్పిన్నర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. గత 5-7 ఏళ్లలో తన ఆటతీరు మార్చుకోలేదని, పునరాగమనమే లక్ష్యంగా శ్రమించానని భజ్జీ చెప్పాడు. అశ్విన్‌తో తన భాగస్వామ్యం అద్భుతాలు చేస్తుందని ఆశిస్తున్నానన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement