టి-20 ప్రపంచ కప్ మ్యాచ్కు వర్షం ఆటంకం | Match between Netherlands, Ireland delayed by rain | Sakshi
Sakshi News home page

టి-20 ప్రపంచ కప్ మ్యాచ్కు వర్షం ఆటంకం

Mar 13 2016 4:26 PM | Updated on Sep 3 2017 7:40 PM

టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలో నెదర్లాండ్స్, ఐర్లాండ్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది.

 ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా గ్రూపు-ఏలో నెదర్లాండ్స్, ఐర్లాండ్ల మధ్య జరగాల్సిన మ్యాచ్కు వర్షం ఆటంకం కలిగించింది. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ధర్మశాలలో ఈ మ్యాచ్ ఆరంభం కావాల్సివుంది.

ఐర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భారీ వర్షం రావడంతో మ్యాచ్ మొదలు కాలేదు. పిచ్, మైదానంపై కవర్లను కప్పి ఉంచారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement