టెస్టు క్రికెట్కు ధోనీ గుడ్ బై | Mahendra Singh Dhoni retires from Tests | Sakshi
Sakshi News home page

టెస్టు క్రికెట్కు ధోనీ గుడ్ బై

Dec 30 2014 2:40 PM | Updated on Sep 2 2017 6:59 PM

టెస్టు క్రికెట్కు ధోనీ గుడ్ బై

టెస్టు క్రికెట్కు ధోనీ గుడ్ బై

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యనిర్ణయం తీసుకున్నాడు. ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైరయ్యాడు. టెస్టు క్రికెట్ నుంచి తక్షణం తప్పుకుంటున్నట్టు ధోనీ ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరగాల్సిన చివరి టెస్టు మ్యాచ్ కూడా ధోనీ ఆడటం లేదు. జనవరి 6 నుంచి జరిగే ఈ మ్యాచ్లో భారత జట్టుకు యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ సారథ్యం వహించనున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement