ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్‌తో జపాన్‌కు చెందిన నిస్సిన్ ఫుడ్ హోల్డింగ్స్ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
లండన్: ఫుట్‌బాల్ క్లబ్ మాంచెస్టర్ యునెటైడ్‌తో జపాన్‌కు చెందిన నిస్సిన్ ఫుడ్ హోల్డింగ్స్ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
ఇది మూడేళ్ల పాటు కొనసాగుతుంది. 80 దేశాల్లో ఇన్‌స్టంట్ నూడుల్స్‌ను అందించడంలో ఈ గ్రూపు ప్రముఖ స్థానంలో ఉంది. ఇప్పుడు మాంచెస్టర్ యునెటైడ్ ఆహార ఉత్పత్తులను ఈ కంపెనీ రూపొందించనుంది. ఈ క్లబ్ ద్వారా తమ బ్రాండ్‌ను మరింత విశ్వవ్యాప్తం చేస్తామని నిస్సిన్ కంపెనీ సీఈవో కోకి ఆండో తెలిపారు.