కోహ్లికి కెరీర్ బెస్ట్ ర్యాంక్ | kohli's career best rank | Sakshi
Sakshi News home page

కోహ్లికి కెరీర్ బెస్ట్ ర్యాంక్

Dec 24 2013 1:04 AM | Updated on Sep 2 2017 1:53 AM

విరాట్ కోహ్లి టెస్టుల్లో కెరీర్ బెస్ట్ 11 ర్యాంకుకు ఎగబాకాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను తొమ్మిది స్థానాల్ని మెరుగుపర్చుకొని 11వ ర్యాంకుకు చేరుకున్నాడు.

 టెస్టుల్లో నం.1 బౌలర్‌గా ఫిలాండర్
 దుబాయ్: విరాట్ కోహ్లి టెస్టుల్లో కెరీర్ బెస్ట్ 11 ర్యాంకుకు ఎగబాకాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు బ్యాట్స్‌మెన్ జాబితాలో అతను తొమ్మిది స్థానాల్ని మెరుగుపర్చుకొని 11వ ర్యాంకుకు చేరుకున్నాడు.  పుజారా (7వ స్థానం) తర్వాత భారత్ తరఫున ఇదే మెరుగైన ర్యాంకు. బౌలర్ల విభాగంలో ఫిలాండర్ (దక్షిణాఫ్రికా) టాప్ ర్యాంకుకు చేరుకున్నాడు. సుమారు నాలుగున్నర ఏళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగిన  స్టెయిన్ రెండో స్థానానికి పడిపోయాడు. 2009 జూలై నుంచి స్టెయిన్ టాప్ ర్యాంకులో ఉన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement