సౌంతాప్టన్: మూడు ట్వంటీ 20ల సిరీస్ లోభాగంగా దక్షిణాఫ్రికాతో ఇక్కడ జరిగిన మొదటి మ్యాచ్ లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా విసిరిన 143 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ వికెట్ మాత్రమే కోల్పోయి 33 బంతులు మిగిలి ఉండగా ఛేదించింది. ఇంగ్లండ్ విజయంలో హేల్స్(47 నాటౌట్;38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్ స్టో(60 నాటౌట్; 35 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) లు ముఖ్యపాత్ర పోషించారు.
సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను జాసన్ రాయ్, హేల్స్ లు ప్రారంభించారు. ఇంగ్లండ్ స్కోరు 45 పరుగుల వద్ద జాసన్ రాయ్ (28) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తరుణంలో హేల్స్ తో జతకలిసిన బెయిర్ స్టో ఇన్నింగ్స్ ను నడిపించాడు. ఈ జోడి 98 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నమోదు చేసి భారీ విజయంలో సహకరించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్(65నాటౌట్; 58 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు), బెహర్దియన్(64 నాటౌట్; 52 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు సాధించారు.
దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ విజయం
Published Thu, Jun 22 2017 12:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్‌కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్‌లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్‌ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్‌గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement