మై సోల్‌మేట్‌ రిషభ్‌ : ఇషా | Indian cricketer Rishab Pant He fell in love | Sakshi
Sakshi News home page

పంత్‌ ‘బేబీ’ సిట్టర్‌!

Jan 17 2019 2:12 AM | Updated on Jan 17 2019 6:56 PM

Indian cricketer Rishab Pant He fell in love - Sakshi

భారత క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ ప్రేమలో పడ్డాడు. బుధవారం ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో తన ప్రేయసితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్‌ చేశాడు. దీనిపై ‘నేను సంతోషంగా ఉన్నానంటే కారణం నువ్వు...నిన్ను కూడా సంతోషంగా ఉంచడమే నేను చేయాల్సింది’ అని వ్యాఖ్యను కూడా జోడించాడు. ఆ అమ్మాయి పేరు ఇషా నేగి అని అతని సన్నిహితులు వెల్లడించారు. ఆమె 21 ఏళ్ల పంత్‌ ఇలాంటి ఫోటోతో గర్ల్‌ఫ్రెండ్‌ను పరిచయం చేయడం ఆసక్తికర చర్చగా మారింది.

ఇక ఇదే ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఇషా.. ‘ మై మ్యాన్‌.. మై సోల్‌మేట్‌.. మై బెస్ట్‌ఫ్రెండ్‌.. లవ్‌ ఆఫ్‌ మై లవ్‌ రిషభ్‌ పంత్‌’ అంటూ క్యాప్షన్‌ జత చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement