భారత టీటీ జట్టుకు పతకం ఖాయం | India Table tennies team is a medal confom | Sakshi
Sakshi News home page

భారత టీటీ జట్టుకు పతకం ఖాయం

Jul 1 2017 12:35 AM | Updated on Jul 12 2019 3:37 PM

ఆసియా జూనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత బాలుర జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాన్ని ఖాయం చేసుకుంది.

న్యూఢిల్లీ: ఆసియా జూనియర్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) చాంపియన్‌షిప్‌లో భారత బాలుర జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకాన్ని ఖాయం చేసుకుంది. మానవ్‌ ఠక్కర్, జీతన్‌ చంద్ర, మనుష్‌ షాలతో కూడిన భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్లో 3–1తో ఇరాన్‌ను ఓడించింది. మరోవైపు మౌమితా దత్తా, అర్చన కామత్, సెలెనాదీప్తిలతో కూడిన భారత బాలికల జట్టు 0–3తో చైనా చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Advertisement
 
Advertisement
Advertisement