బ్యాటింగ్ కు దిగిన భారత్ | india starts their bat to 331 runs chasing against australia in final one day | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్ కు దిగిన భారత్

Jan 23 2016 1:17 PM | Updated on Sep 3 2017 4:10 PM

బ్యాటింగ్ కు దిగిన భారత్

బ్యాటింగ్ కు దిగిన భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా 331 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. రోహిత్ శర్మ, శిఖర ధవన్లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు.

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదో వన్డేలో టీమిండియా 331 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగింది. రోహిత్ శర్మ, శిఖర ధవన్లు ఇన్నింగ్స్ ను ఆరంభించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 330 పరుగులను నమోదు చేసింది. డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు సెంచరీలతో రాణించడంతో ఆసీస్ మరోసారి భారీ స్కోరు చేసింది.

 

వరుస నాలుగు వన్డేల్లో ఓటమితో ఢీలా పడిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తుండగా, ఆసీస్ క్లీన్ స్వీప్ పై దృష్టి పెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement