రియోలో భారత హాకీ జట్టు శుభారంభం | India mens hockey team beats ireland with 3-2 goals at rio | Sakshi
Sakshi News home page

రియోలో భారత హాకీ జట్టు శుభారంభం

Published Sat, Aug 6 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

రియోలో భారత హాకీ జట్టు శుభారంభం

రియో ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. రియోలో శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్ లో 3-2 గోల్స్ తేడాతో ఐర్లాండ్ పురుషుల జట్టుపై భారత్ విజయం సాధించింది. భారత్ తరఫున రుపేందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించగా, మరో ఆటగాడు రఘునాత్ ఒక గోల్ చేశాడు. దీంతో ఐర్లాండ్ తమ తొలి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది.

Advertisement
 
Advertisement
 
Advertisement