క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ | India Enters Quarterfinals of U-23 Asian Volleyball Championship | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌

Aug 7 2019 7:41 AM | Updated on Aug 7 2019 7:41 AM

India Enters Quarterfinals of U-23 Asian Volleyball Championship - Sakshi

న్యూఢిల్లీ: భారత పురుషుల జట్టు అండర్‌–23 ఆసియా వాలీబాల్‌ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మయన్మార్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్‌ గ్రూప్‌ దశలో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఓడింది. భారత్‌ 2–3 (25–15, 23–25, 23–25, 25–23, 13–15)తో థాయ్‌లాండ్‌ చేతిలో పరాజయం చవిచూసినప్పటికీ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్స్‌ చేరింది.

Advertisement
 
Advertisement
Advertisement