మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం: యువరాజ్ | ICC World Twenty20: Yuvraj Singh regrets not to finish game against Pakistan | Sakshi
Sakshi News home page

మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం: యువరాజ్

Mar 22 2016 1:01 AM | Updated on Sep 3 2017 8:16 PM

మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం: యువరాజ్

మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం: యువరాజ్

టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఓటమితో కొంత ఆందోళన కలిగినా...

టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఓటమితో కొంత ఆందోళన కలిగినా... పాకిస్తాన్‌పై విజయం తర్వాత భారత జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉందని స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ చెప్పాడు. ఏ జట్టుతో, ఏ టోర్నీలో, ఏ వేదికలో మ్యాచ్ ఆడినా... పరిస్థితికి తగ్గట్లుగా ఆటతీరును మార్చుకోవాలని అన్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో చివరి వరకూ క్రీజులో నిలబడి విజయాన్ని తానే పూర్తి చేస్తే మరింత సంతోషంగా ఉండేదని యువీ చెప్పాడు.

Advertisement
 
Advertisement
Advertisement