టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌ | Icc Women Championship India vs Aus | Sakshi
Sakshi News home page

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

Mar 15 2018 9:19 AM | Updated on Mar 15 2018 9:19 AM

Icc Women Championship India vs Aus - Sakshi

వడోదర : ఐసీసీ చాంపియన్‌ షిప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే మొదటి వన్డేలో ఓడిపోయిన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి, సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకోవాలని చూస్తోంది. అస్వస్థత కారణంగా మొదటి వన్డేకు దూరం అయినా కెప్టెన్‌ మిథాలి రాజ్‌ అందుబాటులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం.

Advertisement
 
Advertisement
Advertisement