సర్రే స్టార్స్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ | Harmanpreet Kaur breaks into Women's Super League | Sakshi
Sakshi News home page

సర్రే స్టార్స్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌

May 28 2017 12:58 AM | Updated on Sep 5 2017 12:09 PM

సర్రే స్టార్స్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌

సర్రే స్టార్స్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌

భారత మహిళల టి20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌... ఇంగ్లండ్‌లో జరిగే సూపర్‌ లీగ్‌ టి20 టోర్నమెంట్‌లో ఆడనుంది.

న్యూఢిల్లీ: భారత మహిళల టి20 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌... ఇంగ్లండ్‌లో జరిగే సూపర్‌ లీగ్‌ టి20 టోర్నమెంట్‌లో ఆడనుంది. ఆమె సర్రే స్టార్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించనుంది. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్‌బాష్‌ లీగ్‌లో హర్మన్‌ప్రీత్‌ సిడ్నీ థండర్స్‌ జట్టుకు ఆడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement