హరికృష్ణ పరాజయం | Grandmastars chess tournament Hari Krishna beaten | Sakshi
Sakshi News home page

హరికృష్ణ పరాజయం

Mar 26 2017 1:35 AM | Updated on Sep 5 2017 7:04 AM

షెన్‌జెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పెంటేల హరికృష్ణకు తొలి పరాజయం ఎదురైంది.

న్యూఢిల్లీ: షెన్‌జెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత అగ్రశ్రేణి క్రీడాకారుడు పెంటేల హరికృష్ణకు తొలి పరాజయం ఎదురైంది. టాప్‌ సీడ్‌ అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో జరిగిన మూడో రౌండ్‌లో ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ 56 ఎత్తుల్లో ఓడిపోయాడు. మూడో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 1.5 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆదివారం జరిగే నాలుగో రౌండ్‌ గేమ్‌లో యు యాంగి (చైనా)తో హరికృష్ణ ఆడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement