హంపి గేమ్ ‘డ్రా’ | Fide Women's Grand Prix chess tournament | Sakshi
Sakshi News home page

హంపి గేమ్ ‘డ్రా’

Feb 20 2016 12:22 AM | Updated on Sep 3 2017 5:58 PM

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ ఎనిమిదో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి

టెహ్రాన్ (ఇరాన్): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నీ ఎనిమిదో రౌండ్‌లో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారికలకు మిశ్రమ ఫలితాలు లభించాయి.  సరాసదత్ (ఇరాన్)తో జరిగిన గేమ్‌ను హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకోగా... హారిక 45 ఎత్తుల్లో నానా జాగ్‌నిద్జే (జార్జియా) చేతిలో ఓడిపోయింది.

సెమీస్‌లో పేస్ జంట
న్యూఢిల్లీ: డెల్‌రే బీచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో లియాండర్ పేస్ (భారత్)-చార్డీ (ఫ్రాన్స్) ద్వయం సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. అమెరికాలో జరుగుతున్న ఈ టోర్నీలో డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో పేస్-చార్డీ జంట 6-3, 4-6, 10-6తో గ్రానోలెర్స్ (స్పెయిన్)-సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement