హ్యారీ కానె హ్యాట్రిక్‌.. | England Rout Panama 6-1 With Harry Kane Hat-Trick | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ ఘన విజయం

Jun 24 2018 9:12 PM | Updated on Jun 24 2018 9:21 PM

England Rout Panama 6-1 With Harry Kane Hat-Trick - Sakshi

మాస్కో : సాకర్‌కప్‌లో ఇంగ్లండ్‌ దుమ్మురేపింది. గ్రూప్‌ జీలో ఆదివారం పనామాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు 6-1 గోల్స్‌ తేడాతో ఘన విజయం సాధించింది. హ్యారీ కానె హ్యాట్రిక్‌ గోల్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించాడు. అంతకుముందు ట్యునీసియాపై రెండు గోల్స్‌ సాధించిన కానె ఇప్పటివరకు మొత్తం 5 గోల్స్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. తాజా విజయంతో గ్రూప్‌ జీలో ఆరు పాయింట్లతో  ఇంగ్లండ్‌ అగ్రస్థానంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్‌లో బెల్జియంతో ఇంగ్లండ్‌ తలపడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement