ఇంగ్లండ్ 138/2 | England 138/2 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ 138/2

Jan 24 2016 1:52 AM | Updated on Sep 3 2017 4:10 PM

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది...

సెంచూరియన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ నిలకడగా ఆడుతోంది. కెప్టెన్ అలిస్టర్ కుక్ (67 బ్యాటింగ్) రాణించడంతో శనివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 2 వికెట్లకు 138 పరుగులు చేసింది. కుక్‌తో పాటు రూట్ (31 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు 329/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 132 ఓవర్లలో 475 పరుగులకు ఆలౌటైంది. డికాక్ (129 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement