దేశవాళీకీ దూరం | Desavaliki distance | Sakshi
Sakshi News home page

దేశవాళీకీ దూరం

Mar 4 2014 1:03 AM | Updated on Sep 2 2017 4:19 AM

దేశవాళీకీ దూరం

దేశవాళీకీ దూరం

తన మునుపటి ఫామ్‌ను ఏనాడో కోల్పో యిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు దేశవాళీ పోటీల్లోనూ జట్టు నుంచి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

న్యూఢిల్లీ: తన మునుపటి ఫామ్‌ను ఏనాడో కోల్పో యిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు దేశవాళీ పోటీల్లోనూ జట్టు నుంచి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన రెండు మ్యాచ్‌ల్లో వీరూ 14, 10 పరుగులు చేశాడు. అయితే తను దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడని అందుకే ఆడడం లేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ చౌహాన్ తెలిపారు. అయితే పేలవ ఫామ్ కారణంగానే సెహ్వాగ్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఢిల్లీ క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఉదయం 7.30కి ఆటగాళ్లు మైదానంలో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండగా వీరూ 7.15కు తాను అందుబాటులో ఉండలేనంటూ చీఫ్ కోచ్ సంజీవ్ శర్మకు తెలిపాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement