తండ్రయిన డివిలియర్స్ | De Villiers promotion to the father | Sakshi
Sakshi News home page

తండ్రయిన డివిలియర్స్

Jul 23 2015 12:42 AM | Updated on Sep 3 2017 5:58 AM

తండ్రయిన డివిలియర్స్

తండ్రయిన డివిలియర్స్

దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలి యర్స్ తండ్రయ్యాడు. బుధవారం అతని భార్య డానిలె అబ్బాయికి జన్మనిచ్చింది. 2013లో వీరికి పెళ్లయింది.

ప్రిటోరియా: దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ ఏబీ డివిలి యర్స్ తండ్రయ్యాడు. బుధవారం అతని భార్య డానిలె అబ్బాయికి జన్మనిచ్చింది. 2013లో వీరికి పెళ్లయింది. తన భార్య ప్రసవం కారణంగానే డివిలియర్స్ బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు దూరంగా ఉన్నాడు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement