డే నైట్ టెస్టు నిర్వహిస్తాం | Day-Night Test conducted | Sakshi
Sakshi News home page

డే నైట్ టెస్టు నిర్వహిస్తాం

May 5 2016 12:52 AM | Updated on Sep 3 2017 11:24 PM

భవిష్యత్‌లో పింక్ బంతితో డే నైట్ టెస్టు మ్యాచ్‌ను ఈడెన్‌లో నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు బెంగాల్ క్రికెట్ సంఘం .....

కోల్‌కతా: భవిష్యత్‌లో పింక్ బంతితో డే నైట్ టెస్టు మ్యాచ్‌ను ఈడెన్‌లో నిర్వహించాలనే ఆలోచన ఉన్నట్లు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. తొలుత తమ దగ్గర ఒక క్లబ్ మ్యాచ్‌ను ఫ్లడ్‌లైట్ల వెలుతురులో నిర్వహించాలని అనుకుంటున్నామని, దీని కోసం బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement