శ్రీనివాసన్ను నమ్మేదెలా: సుప్రీంకోర్టు | cannot trust srinivas's say, comments supreme court | Sakshi
Sakshi News home page

శ్రీనివాసన్ను నమ్మేదెలా: సుప్రీంకోర్టు

Dec 8 2014 4:36 PM | Updated on Sep 2 2018 5:20 PM

ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది.

ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయంలో సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. శ్రీనివాసన్కు ద్వంద్వ ప్రయోజనాలు లేవంటే నమ్మేదెలాగని ఈ కేసును విచారిస్తున్న ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఆయన బీసీసీఐ అధ్యక్షుడిగా, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీకి యజమానిగా ఉన్నారని.. ఆయన అల్లుడు గురునాథ్ మేయప్పన్ ఫ్రాంచైజీకి ప్రిన్సిపల్గా ఉన్నారని తెలిపింది. ఇలాంటి శ్రీనివాసన్.. అభియోగాలకు అతీతంగా ఉండాల్సిందని, ఆట స్వచ్ఛతను కాపాడాల్సింది ఆయనేనని సుప్రీంకోర్టు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement