ఐపీఎల్‌కు స్టార్క్‌ దూరం | Bowler Mitchell Starc not playing in this ipl | Sakshi
Sakshi News home page

ఐపీఎల్‌కు స్టార్క్‌ దూరం

Feb 20 2017 1:04 AM | Updated on Sep 5 2017 4:07 AM

ఐపీఎల్‌కు స్టార్క్‌ దూరం

ఐపీఎల్‌కు స్టార్క్‌ దూరం

ఐపీఎల్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నుంచి తప్పుకుంటున్నట్లు ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ మిషెల్‌ స్టార్క్‌ ప్రకటించాడు.

ఐపీఎల్‌ జట్టు రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు నుంచి తప్పుకుంటున్నట్లు ఆస్ట్రేలియా పేస్‌ బౌలర్‌ మిషెల్‌ స్టార్క్‌ ప్రకటించాడు. పరస్పర అవగాహనతో ఆర్‌సీబీతో అనుబంధం ముగించిన స్టార్క్, ఐపీఎల్‌లో ఏ జట్టుకూ అందుబాటులో ఉండటం లేదు. ఆసీస్‌ తరఫున బిజీ షెడ్యూల్‌తో పాటు కుటుంబంతో సమయం గడపాలని భావించడమే ఇందుకు కారణమని స్టార్క్‌ వెల్లడించాడు.  

 

Advertisement
 
Advertisement
Advertisement