హోరాహోరీ పోరులో హరియాణా స్టీలర్స్‌ గెలుపు 

Bengal Warriors vs Haryana Steelers live streaming, PKL 2018-19  - Sakshi

ప్రొ కబడ్డీ లీగ్‌లో హరియాణా స్టీలర్స్‌ ఆరో విజయం సాధించింది. బుధవారం న్యూఢిల్లీలో హరియాణా స్టీలర్స్‌ 35–33తో బెంగాల్‌ వారియర్స్‌ను ఓడించింది. ఇరు జట్లు హోరాహోరీగా పోరాడటంతో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చి చివరకు హరియాణా స్టీలర్స్‌ గెలుపొందింది. స్టీలర్స్‌ తరఫున మోనూ 12 పాయింట్లు సాధించాడు.  మరో మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ 32–31తో బెంగళూరు బుల్స్‌పై నెగ్గింది. నేటి మ్యాచ్‌ల్లో యూపీ యోధాతో హరియాణా స్టీలర్స్, దబంగ్‌ ఢిల్లీతో తమిళ్‌ తలైవాస్‌ తలపడనున్నాయి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top