ప్రపంచ బ్యాడ్మింటన్ నెంబర్ వన్ లీ చోంగ్పై వేటు | Badminton great Lee Chong Wei suspended | Sakshi
Sakshi News home page

ప్రపంచ బ్యాడ్మింటన్ నెంబర్ వన్ లీ చోంగ్పై వేటు

Nov 11 2014 3:47 PM | Updated on Nov 6 2018 8:51 PM

ప్రపంచ బ్యాడ్మింటన్ నెంబర్ వన్ ఆటగాడు లీ చోంగ్ వీపై వేటుపడింది.

కౌలాలంపూర్: ప్రపంచ బ్యాడ్మింటన్ నెంబర్ వన్ ఆటగాడు లీ చోంగ్ వీపై వేటుపడింది. డోపింగ్ నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) లీని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య మంగళవారం ఈ మేరకు ప్రకటించింది. లీ విషయంపై దర్యాప్తు చేయాల్సిందిగా బీడబ్ల్యూఎఫ్ డోపింగ్ విచారణ ప్యానల్కు సిఫారసు చేసింది.  మలేసియాకు చెందిన లీ ఎన్నో అంతర్జాతీయ పతకాలు సాధించాడు. రెండు ఒలింపిక్ పతకాలు కూడా గెలిచారు.

Advertisement
 
Advertisement
Advertisement