పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు  | Armand Duplantis Sets Pole Vault World Record In Poland | Sakshi
Sakshi News home page

పోల్‌వాల్ట్‌లో ప్రపంచ రికార్డు 

Feb 10 2020 2:07 PM | Updated on Feb 10 2020 2:07 PM

Armand Duplantis Sets Pole Vault World Record In Poland - Sakshi

టోరన్‌ (పోలాండ్‌): ఒర్లెన్‌ కోపెర్నికస్‌ కప్‌–2020 వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఇండోర్‌ మీట్‌లో స్వీడన్‌కు చెందిన అర్మాండ్‌ డుప్లాన్‌టిస్‌ పోల్‌వాల్ట్‌లో కొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. 20 ఏళ్ల డుప్లాన్‌టిస్‌ 6.17 మీటర్ల ఎత్తుకు ఎగిరి... 2014లో రెనాడ్‌ లావిలెని (ఫ్రాన్స్‌–6.16 మీటర్లు) నెలకొలి్పన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement