ముర్రే మురిపించేనా | Andy Murray 'favourite' against Novak Djokovic in Australian Open | Sakshi
Sakshi News home page

ముర్రే మురిపించేనా

Feb 1 2015 12:36 AM | Updated on Sep 2 2017 8:35 PM

ముర్రే మురిపించేనా

ముర్రే మురిపించేనా

గతంలో మూడుసార్లు ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే ....

నేడు జొకోవిచ్‌తో అమీతుమీ

గతంలో మూడుసార్లు ఫైనల్‌కు చేరుకొని రన్నరప్‌తోనే సరిపెట్టుకున్న బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్‌తో ఆదివారం జరిగే ఈ ఫైనల్ మ్యాచ్ ముర్రే సత్తాకు పరీక్షగా నిలువనుంది.

2013 వింబుల్డన్ ఫైనల్లో జొకోవిచ్‌ను ఓడించాక అతనితో తలపడిన నాలుగు సందర్భాల్లో ముర్రేకు ఓటమి ఎదురైంది. ఓవరాల్ ముఖాముఖి రికార్డులో జొకోవిచ్ 15-8తో ముందంజలో ఉన్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement