ఆనంద్‌కు మూడో విజయం | Anand to the third victory | Sakshi
Sakshi News home page

ఆనంద్‌కు మూడో విజయం

Jun 25 2015 3:04 AM | Updated on Sep 3 2017 4:18 AM

భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో మూ డో విజయాన్ని సాధించాడు

స్టావెంజర్ (నార్వే) : భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ నార్వే ఓపెన్ చెస్ టోర్నమెంట్‌లో మూ డో విజయాన్ని సాధించాడు. జాన్ లుడ్విగ్ హామర్ (నార్వే)తో బుధవారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 36 ఎత్తుల్లో గెలుపొందాడు. ఆనంద్ 5.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. గురువారం జరిగే చివరిదైన తొమ్మిదో రౌండ్‌లో వాసిలిన్ తొపలోవ్ (బల్గేరియా)తో ఆనంద్ తలపడతాడు.

Advertisement
 
Advertisement
Advertisement