భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న చివరి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది.
ముంబై: భారత్- దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఫైనల్ వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిలకడగా బ్యాటింగ్ చేస్తుంది. 15 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. డికాక్ 58, డుప్లిసిస్ 18 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.