రెండో రోజూ వర్షమే.. | 4th Test, Day 2 at Port of Spain, Trinidad | Sakshi
Sakshi News home page

రెండో రోజూ వర్షమే..

Aug 20 2016 1:41 AM | Updated on Sep 4 2017 9:58 AM

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకు రెండో రోజు కూడా వర్షం అడ్డంకిగా మారింది.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగో టెస్టుకు రెండో రోజు కూడా వర్షం అడ్డంకిగా మారింది. తొలి రోజు కేవలం 22 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యం కాగా రెండో రోజు శుక్రవారం కూడా వర్షం కారణంగా ఆట రద్దయింది. ప్రస్తుతం విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో రెండు వికెట్లకు 62 పరుగులు చేసింది.

 

 

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement